Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏప్రిల్ 10 వరకు టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్‌కు చాన్స్

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాల అప్డేట్‌కు గడువును మరోసారి పొడిగించింది. అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించినట్లు కమిషన్ సెక్రటరీ హరిత ప్రకటనలో తెలిపారు. మార్చి 25తో గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగత వివరాల అప్డేట్‌తోపాటు, విద్యార్హతల ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను...

Read Full Article

Share with friends