Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు ప్రారంభం 

చిత్రం న్యూస్, బైంసా : భైంసాలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంనుంచి నూతన కోర్సులు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. బి.కామ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్,  ఇన్సూరెన్స్ ( బిఎఫ్ ఎస్ ఐ ) అదేవిధంగా బీఎస్సీ కోర్సులో డెయిరీ, పౌల్ట్రీ సైన్స్ విభాగంలో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ ) కోర్స్ప్రా లు  ప్రారంభించగా ఈ కోర్సు 3 సంవత్సరాలపాటు కొనసాగుతూ, యూజీసీ, ఎన్...

Read Full Article

Share with friends