రైతుల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ రాజర్షి షాకు వినతి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ఎకరాకు వస్తున్న 10-12 క్వింటాళ్ల దిగుబడికి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని 10 క్వింటాళ్లకు, మార్కెట్కు రానున్న జొన్న, మొక్కజొన్న పంటల కోసం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు బీమా పథకం అమలు చేయాలని,...