Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

*నాలుగు దశబ్దాల అనుబంధానికి ముగింపు *జగిత్యాల రాజకీయాల్లో సంచలనం చిత్రం న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.పార్టీకి దశాబ్దాలుగా కట్టుబడి పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అభిమానులు, అనుచరులు, స్థానిక నాయకుల సమక్షంలో చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పార్టీతో అనుబంధం, కార్యకర్తల మద్దతు ఈ మూడు అంశాల మధ్యనే తన నిర్ణయం...

Read Full Article

Share with friends