Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

చిత్రం న్యూస్, పెంచికల్ పేట్: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు.ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగిందని, ఈ హత్యలో పాత్ర ఉన్నావారందరిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపారు. సమ్మక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.గ్రామాల్లో కక్షలు...

Read Full Article

Share with friends