Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

చిత్రం న్యూస్, తానూర్ : గత ఏడాది టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సీజన్ లో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చులను కూడా భరించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో ఈ ఏడాది టమాటా సాగు గణనీయంగా పెరిగింది. అధిక ధరల అంచనాతో రైతులు పెట్టుబడులు పెంచారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు...

Read Full Article

Share with friends