రైతు భరోసా నిధుల విడుదల: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
చిత్రం న్యూస్, నిర్మల్ :.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులను విడుదల చేశారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి దశరథ రాజేశ్వర్ అన్నారు. ఈ నిధుల విడుదలను పురస్కరించుకొని బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి రైతుకు ఎకరానికి...