రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్..రిఫండ్‌లో పెద్ద మార్పులు!
చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్:భారత రైల్వే ప్రయాణికులకు కీలక మార్పులు తీసుకొచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ విధానంలో సవరించిన కొత్త నిబంధనలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.,కొత్త విధానం ప్రకారం, ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే నిర్ణీత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 72 నుంచి...