Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్..రిఫండ్‌లో పెద్ద మార్పులు!

చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్:భారత రైల్వే ప్రయాణికులకు కీలక మార్పులు తీసుకొచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ విధానంలో సవరించిన కొత్త నిబంధనలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.,కొత్త విధానం ప్రకారం, ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే నిర్ణీత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 72 నుంచి...

Read Full Article

Share with friends