Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు: పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత

చిత్రం న్యూస్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (TPDA) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది. అసలు ఏం జరిగింది..?గత కొద్ది రోజులుగా ఇంధన కొరత ఏర్పడనుందనే తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఈ 'పానిక్ బయింగ్' (ఆందోళనతో కొనుగోలు చేయడం) వల్ల...

Read Full Article

Share with friends