Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నిక

చిత్రం న్యూస్, అదిలాబాద్:టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నికలను మంగళవారం టీఎన్జీవో సంఘ భవనం నందు నిర్వహించారు. ఎన్నికలు అధికారిగా జి. నితిన్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జైనథ్యనిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్, కార్యదర్శి మమ్మద్ తౌసిఫ్ , ఉపాధ్యక్షులుగా డి. సుధాకర్, ముజీబ్ ఖాన్, తబస్సుం ఫాతిమా, జాయింట్ సెక్రెటరీలుగా బి. సురేందర్, జాదవ్ ఉల్లాస్, సి. జ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి. ప్రకాష్, పబ్లిక్ సిటీ సెక్రెటరీ...

Read Full Article

Share with friends