Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మ్యాదరిపేటలో ఘనంగా వారసంత వేలంపాట 

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వారసంత బహిరంగ వేలంపాట కార్యక్రమం సర్పంచ్ చొప్పదండి అనూష అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన కోటగిరి రామచందర్ రూ.3.36 లక్షలకు పాటను దక్కించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది ఔత్సాహికులు ఈ వేలంపాటలో పాల్గొని పోటీ పడ్డారు. చివరికి రామచందర్ అత్యధిక ధర పలికి పాటను స్వాధీనం చేసుకున్నారు.వేలంపాట అనంతరం పాల్గొన్న వారిని గ్రామపంచాయతీ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి...

Read Full Article

Share with friends