Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోరంచును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ 

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ లో జిల్లా సెక్రటరీగా నియమితులైన షేక్ఇమామ్ మావలలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  శ్రీకాంత్ రెడ్డి షేక్ ఇమామ్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేసి మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజా ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల కళ్ళలో సంతోషాలు నింపిందని,...

Read Full Article

Share with friends