Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటింటా తిరుగుతూ..గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుంటూ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముథోల్ నియోజక వర్గంలో డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా బాసర మండలంలోని బిద్రేల్లి,లాబ్ధి, దొడాపూర్,టాక్లీ గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి గ్రామ పెద్దలను,రైతులను కలిసి వారి గ్రామ సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు  వాటి అమలు గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేయక...

Read Full Article

Share with friends