రేణుకాపూర్ ఆలయం నూతన కార్యవర్గం ఎన్నిక
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని రేణుకాపూర్ హనుమాన్ ఆలయ పునః నిర్మాణం,ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీని వీడీసీ గౌరవ అధ్యక్షులు తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు నూకం లింగారావు,గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేణుకాపూర్ ఆలయ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులుగా సంజీవరావు దేశ్ముఖ్, ఉపాధ్యక్షులుగా గురు స్వామి శ్రీనివాస్, పద్మారావు, క్యాషియర్ ప్యాట్ల సుకేష్...