నిబంధనలను పట్టించుకోని బట్టీలను తక్షణమే సీజ్ చేయాలి
*జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు సామాజిక సేవకులు కర్నె బాబురావు వినతి చిత్రం న్యూస్: అశ్వాపురం: మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల ఏర్పాటుతో సమీప గ్రామాల ప్రజలు వాయుకాలుష్యంతో నరకం చూస్తున్నారని, యదేచ్చగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై అధికారులు తక్షణ మే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ, సామాజిక సేవకులు కర్నె బాబురావు సోమవారం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు వేరువేరుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ, వాస్తవానికి...