Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అప్పులబాధతో  వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య

చిత్రం న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధుడు ఆత్మహత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆర్థిక కష్టాలు ఒక మనిషిని ఎంతటి దారుణ నిర్ణయానికైనా పురికొల్పుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఎర్రుపాలెం మండలంలో జరిగిన ఈ విషాద ఘటన చూసి స్థానికులు ఒళ్లు గగుర్పొడిచేలా భయాందోళనకు లోనయ్యారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన యన్నం వెంకట్రామిరెడ్డి (70) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడంతో మనస్తాపానికి గురైన ఆయన, తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గ్రామ...

Read Full Article

Share with friends