Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్‌లో సర్పంచుల చేరిక: కండువా కప్పి ఆహ్వానించిన కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో బూర్నూర్, లోహార, లింగుగూడ గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం గంగారాం, వసంత్ రావు, మానిక్ రావులకు కంది శ్రీనివాస రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ పంచాయతీల...

Read Full Article

Share with friends