Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యల పరిష్కారమే లక్ష్యం: ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో  కంది శ్రీనివాస రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్‌లో సోమవారం 'ప్రజా దర్బార్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేదికలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ కూడా పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ: ప్రజలు సమర్పించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. దీని...

Read Full Article

Share with friends