Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భజన పోటీల విజేత రవీంద్రనగర్ బృందం

చిత్రం న్యూస్, భీంపూర్: శ్రీరామ నవమిని పురస్క రించుకుని కరంజి-టిలో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సాగిన భజన పోటీల్లో విజేతగా ఆదిలాబాద్ పట్టణం రవీంద్ర నగర్ భజన బృందం ప్రథమ బహుమతి సాధించి విజేతగా నిలిచింది. తలమడుగు మండలం బరంపూర్ ( ద్వితీయ), న్యూ హౌసింగ్ బోర్డు, ఆదిలాబాద్ ( తృతీయ), దిగ్రస్, మహారాష్ట్ర( నాల్గవ ), సాంగిడి, బేల ( ఐదవ), గుబిడి, భీంపూర్ (ఆరవ ),కరంజి -కే, జైనథ్ (ఏడవ)...

Read Full Article

Share with friends