గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం
చిత్రం న్యూస్, బేల :గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్ల ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధి హామీ నిధులు రూ.16 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహరీ గోడ, కిచెన్ షెడ్, బాయ్స్ టాయిలెట్స్ పనులకు సర్పంచ్ గేడాం గులాబ్, ఉపసర్పంచ్ రాజు, గ్రామస్తులతో కలసి ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటన్ గ్రామానికి ఉపాధి...