Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మనోరమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  

చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆర్.ఎం.పీ సంతోష్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  ఆధ్వర్యంలో  ఉచిత  మెగా ఆరోగ్య వైద్య శిబిరం (Mega Health Camp) నిర్వహించారు. చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారు పరీక్షలు చేయించుకున్నారు. స్త్రీ వైద్య నిపుణురాలు డా. రమాదేవి, పిల్లల వైద్య నిపుణులు డా.చంద్రశేఖర రావు, నరాల శస్త్ర చికిత్స నిపుణులు డా. నరసింహ...

Read Full Article

Share with friends