చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
చిత్రం న్యూస్, బేల: మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 24 న నిర్వహించ తలపెట్టిన చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చాంద్పెల్లి రాయిసెంటర్ సార్మెడీ కోరేంగే సోనేరావు పోలుపునిచ్చారు. శనివారం గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో "చలో దిల్లీ" పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్మెడీ సోనేరావు పటేల్ మాట్లాడుతూ.. బేల మండలంలోని 9 తెగల ఆదివాసీ పెద్దలు,పటేల్, దేవరీ,...