చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్యూర్ డెయిరీ ఎండీ, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ కు రంజాన్ పండగ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన స్వగృహనికి వచ్చిన నాయకులు, మిత్రులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తలమడుగు, రుయ్యాడి సర్పంచులు ఎలుగు రాజన్న, గొడుగు రాకేష్, తలమడుగు పార్టీ మండల అధ్యక్షుడు సాయి, రుయ్యాడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్, ప్యూర్ డెయిరీ, అన్సార్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


