కొండగట్టుకు కాలినడకన అంజన్న భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం బిదిరెల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు శనివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొండగట్టుకు పాదయాత్రగాబయలుదేరారు. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి అయితే అక్కడ ప్రత్యేకత హనుమాన్ మాల దీక్ష తీసుకున్న వారు మండల కాలం దీక్షను కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. మాల విరమణ చేయాలంటే...