Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాంగిడి సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో   ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి శుక్రవారం మజీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆయన పండ్లు తినిపించారు. వారికి ముందస్తు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మజీద్ పెద్దలు, పలువురు ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు....

Read Full Article

Share with friends