Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనారోగ్యంతో వైద్యుడు ఆశిష్ కేంద్రే మృతి

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  వైద్యుడు డాక్టర్ ఆశిష్ కేంద్రే అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పిన్న వయస్సులో ఆయన మరణం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, గ్రామస్తులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఇచ్చోడలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు శంకర్ డాక్టర్ కుమారుడైన డాక్టర్ ఆశిష్ కేంద్రే, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.డాక్టర్.ఆశిష్ కేంద్రే తన వృత్తిలో నిబద్ధతతో, రోగుల పట్ల సేవా దృక్పథంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం...

Read Full Article

Share with friends