నిర్మల్ లో వెన్నెల డ్యాన్స్ అకాడమీ
చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సన్మానించడంతో పాటు, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన ఈ ఉగాది వేడుకలలో, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై, అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.అకాడమీ నిర్మల్ లో ఒక...