Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

TVTA ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సబ్దర్ అజీజ్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:TVTA (Technical Vocational Teachers Association) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మోడల్ స్కూల్ జైనథ్ కు చెందిన వొకేషనల్ టీచర్ సయ్యద్ సబ్దర్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  జనరల్ సెక్రటరీగా మోడల్ స్కూల్ బోథ్‌కు చెందిన వొకేషనల్ టీచర్ పల్లికొండ సాయికృష్ణ ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలు TVTA రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సాఫీగా నిర్వహించబడ్డాయి. జిల్లా స్థాయి నాయకత్వానికి ఈ ఇద్దరు నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు....

Read Full Article

Share with friends