చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
చిత్రం న్యూస్, ఉట్నూర్: మే 24న నిర్వహించే చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయిసెంటర్ జిల్లా అధ్యక్షులు మెస్రం దుర్గు పటేల్ పిలుపునిచ్చారు. మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌తో గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లో “చలో దిల్లీ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 24న జరిగే “చలో డిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 9 ఆదివాసీ తెగల పెద్దలు, రాయిసెంటర్...