Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అడెల్లి పోచమ్మ సన్నిధిలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

చిత్రం న్యూస్, సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ సన్నిధిలో  పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలతో పాటు మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై, శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి...

Read Full Article

Share with friends