Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిర్సన్న లో అహల్యాబాయి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

చిత్రం న్యూస్, బేల: సిర్సన్న గ్రామంలోని జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అముల్,సాహిల్, అంకిత్, గ్రామస్తులు సురేష్ రెడ్డి, దీపక్ గౌడ్, భూమన్న,సుభాష్, దేవేందర్ ,భూమరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఇటువంటి ఆధ్యాత్మిక,  స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టడం...

Read Full Article

Share with friends