Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భైంసా మున్సిపల్ నూతన కార్యవర్గానికి మున్నూరు కాపు సంఘం సన్మానం

చిత్రం న్యూస్ భైంసా: భైంసా పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్యవర్గాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు.భైంసా పట్టణంలోని పిప్రి కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన భైంసా మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయతో పాటు వివిధ వార్డులకు ఎన్నికైన కౌన్సిలర్లను సంఘం ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం...

Read Full Article

Share with friends