ముథోల్ లో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ
చిత్రం న్యూస్, బాసర: నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి గల్లీ మున్నూరుకాపు సంఘం భవనము కమాన్ గాంధీ విగ్రహం వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరికి మంచి జరిగాలని, సుఖ శాంతులతో ఉండాలని, రైతులు పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు మంచి విద్యను...