Chitram news
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 8:52 am Editor : Chitram news

వీధి కుక్కల దాడిలో 8 మేకలు మృతి  

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ కాలనీలో వీధి కుక్కల దాడిలో కురుమే జిన్నన్నకు చెందిన 8 మేకలు మృతి చెందాయి. గత కొన్ని నెలల క్రితం గ్రామస్తులపై దాడి చేయడం కూడా జరిగింది. ఇప్పటికైన అధికారులు, నాయకులు స్పందించి. వీది కుక్కల దాడుల నుండి పశువులను, ప్రజలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వీధి కు దాడిలో  8 మేకలు మృతి చెందడంతో  ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని జిన్నన్న వేడుకుంటున్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /