Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సంత్ సేవాలాల్ దీక్ష వాసుల పాదయాత్ర 

చిత్రం న్యూస్ ముథోల్ : విట్టోలి తాండాలోని  జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ దీక్ష వాసులు  పౌరదేవి వరకు పాదయాత్ర చేపట్టారు. బుదువారం ఉదయం ఆలయంలో హారతి తీసుకొని 7:30 గంటలకు  పాదయాత్రకు తండా ఆడపడుచులు, యువతీ, యువకులు, పాటలు పాడుతూ సేవాలాల్ దీక్ష వాసులను విట్టోలితాండా నుంచి పౌరా దేవి వరకు ఘనంగా పాదయాత్రకు తండావాసులు తరలివచ్చారు. సేవాలాల్ దీక్ష వాసులు భక్తులు విట్టోలి తాండ నుండి దాదాపు 270 కిలోమీటర్ల పాదయాత్ర పౌరా దేవి...

Read Full Article

Share with friends