అమ్మాయిలు పరిశోధన లో ముందు ఉండాలి: ప్రొ.అర్చనl
చిత్రం న్యూస్ బేల: ప్రస్తుత పరిస్థితిలో వృక్ష శాస్త్రంలో పరిశోధనలు చాలా అత్యవసరము అని అందులో అమ్మాయిలు మరింత ముందు ఉండాలని మహారాష్ట్ర లోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కలంబ్ వృక్ష శాస్త్ర అధిపతి ప్రొ. అర్చన రాందాస్ ముకథేకర్ అన్నారు. ప్రొ .అర్చన 'ఇండియన్ ఫోరమ్ ఆఫ్ సోషల్ లీడర్స్ " తమిళనాడు నుండి ఉత్తమ మహిళ అధ్యాపకులు 2026 గా అవార్డ్ పొందిన సందర్భంగా తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా బేల...