దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకం: కలెక్టర్ అభిలాష అభినవ్
చిత్రం న్యూస్, నిర్మల్: దేశాభివృద్ధికి జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని, దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2027 కార్యక్రమానికి సంబంధించి అధికారులకు మంగళవారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలు, మౌలిక...