Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిర్మల్ జిల్లాలో గ్యాస్ గోదాం తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఇండేన్ గ్యాస్ సిలిండర్ల గోదాంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం సందర్శించారు. గోదాంలో గ్యాస్ సిలిండర్ల నిల్వ, భద్రతా ప్రమాణాలు, సరఫరా విధానం వంటి అంశాలను వారు సమీక్షించారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సిలిండర్లు అందాలని సూచించారు. గోదాం సందర్శన అనంతరం, అక్కడికి వచ్చిన గ్యాస్ వినియోగదారులతో అధికారులు నేరుగా మాట్లాడి, వారి సమస్యలను...

Read Full Article

Share with friends