Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తహసీల్దార్ కు బీజేపీ నేతల వినతి

చిత్రం న్యూస్, నిర్మల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో మంగళవారం మండల బీజేపీ అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఆరు గ్యారంటీలను, 420 హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. ప్రస్తుత బడ్జెట్...

Read Full Article

Share with friends