ఉపాధి హామీ పనులను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు
చిత్రం న్యూస్ నిర్మల్ : నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, కొలతలు లేకుండా డబ్బులు చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని,...