Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా 

చిత్రం న్యూస్, నిర్మల్ :  ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.48 గంటల ధర్నాలో భాగంగా నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ ఎండాకాలంలో రోడ్డు వేడితో ఉన్న ఆశా వర్కర్లు రోడ్డుపై భైఠాయించారు గంటపాటు ధర్నా చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని...

Read Full Article

Share with friends