Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అవాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం 

చిత్రం న్యూస్, బేల: 99 రోజుల "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా అవాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను పాలక వర్గం, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.గ్రామ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడుతూ, వారి సేవలకు గుర్తింపుగా గ్రామ సర్పంచ్ అనిల్ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు వారికి శాలువాలు కప్పి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో గ్రామ సర్పంచ్...

Read Full Article

Share with friends