Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసరలో ఘనంగా అంజన్న మహా పడిపూజ  

చిత్రం న్యూస్,బాసర: నిర్మల్ జిల్లా బాసరలో శుక్రవారం ఘనంగా అంజన్న మహా పడిపూజ నిర్వహించారు. హనుమాన్ దీక్ష గురు స్వామి శ్రీనివాస్, మమ్మాయి మురళీ, ఏం.గంగేశ్ ఆధ్వర్యంలో నల్ల హనుమాన్ ఆలయ సమీపంలోని ముల్కీ లింగన్న యాదవ్ నివాసంలో పడి పూజ కనుల పండువగా జరిగింది. హనుమాన్ దీక్ష మాలధారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు.,ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం,,వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు,తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు.,హనుమాన్ స్వాముల భజనలతో ప్రాంగణమంతా...

Read Full Article

Share with friends